పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు ఎవరికోసం... తాగునీర్ అందక రైతుల పడిగాపులు...!  ఎత్తిపోతల పథకాలు ఏమయ్యాయి సారూ...? పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతన్నలు చేసిన పాపమేంటి..,,? శేరిలింగంపల్లి మే 12 పొలిటికల్ పవర్ న్యూస్ ప్రతినిధి. (కే.బి.రాజు) హైదరాబాదు నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అందించే లక్ష్యాలతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. నాగర్‌కర్నూలు జిల్లా, కొల్లాపూర్ మండలం లోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుండి నీటిని తోడి, రంగారెడ్డి జిల్లా,...