అంగరంగ వైభవంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 12 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకల రెండవ రోజు ఆంజనేయస్వామికి ప్రత్యేక అభిషేకాలు, హోమం, పూర్ణాహుతి, చక్రస్నానం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, మండల...