ఖమ్మం జిల్లా తిరుమల పాలెం మండలం బచ్చోడు గ్రామపంచాయతీలోఅవినీతి అక్రమాలదందా  పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ బచ్చోడు పంచాయతీలో అవినీతి అక్రమాల దందా!? ‘బిల్లులు చూపించండి’ అంటే బెదిరింపులు... ప్రతిపక్షంపై వివక్ష! లక్షల నిధులు మాయం... సమావేశాలకు మొండిచేయి చూపుతున్న సర్పంచ్!? బచ్చోడు గ్రామ పంచాయతీలో అవినీతి తాండవం చేస్తోందని, అధికార అహంకారంతో సర్పంచ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వార్డు సభ్యులు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ‘నీ ఇష్టమే నా...