అక్రమ షెడ్లను డెమోలేషన్ చేయాలి... కాలనీవాసుల డిమాండ్. శేరిలింగంపల్లి మే 12 పొలిటికల్ పవర్ న్యూస్. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ చంద్రబాబు గెస్ట్ హౌస్ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టు చప్పుడుగా అక్రమ షెడ్లు నిర్మించిన జిహెచ్ఎంసి అధికారులు. టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడంలేదని సర్వత్ర ఆరోపణలు వస్తున్నాయి. రాబోయే వర్షాకాలంలో దృష్టిలో పెట్టుకొని భారీ గాలులు వేస్తే రేకులు లేచిపోయి స్థానిక కాలనీవాసులకు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని వాపోతున్నారు. వెంటనే అనుమతులు లేని అక్రమ షెడ్లను తొలగించాలని స్థానికులు డిమాండ్...