బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నెక్లెస్ ప్లాజా వద్ద నిరసన పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక మే 12 2026: హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ ప్లాజా వద్ద పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, సంఘ సంస్కర్తలు, స్వచ్చంద సంస్థల సభ్యులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ... బాలల రక్షణకు సంబంధించిన చట్టాలను కఠినంగా అమలు చేయాలని, కేసులో నిష్పక్షపాత దర్యాప్తు జరిపి బాధ్యులపై...