*రీల్స్ మోజు.. భార్యకు ‘పిండం’ పెట్టిన భర్త..!* పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ హరిద్వార్: సోషల్ మీడియా రీల్స్‌పై మోజు కుటుంబాల్లో ఎంతటి విభేదాలకు దారితీస్తుందో చూపించే ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో వెలుగులోకి వచ్చింది. భార్య రోజంతా రీల్స్ చేయడం, కుటుంబ విషయాలను పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ డాక్టర్ భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భార్యను ఎన్నిసార్లు వేడుకున్నా, “భర్తను అయినా వదులుతాను కానీ రీల్స్ చేయడం మాత్రం...