*పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ అప్పగింత*
ఎస్సై గోపతి సురేష్

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన పెట్టెం పద్మ అనే మహిళ జనవరి 24 తారీఖున తన మొబైల్ ఫోన్ పోగొట్టుకోవడం జరిగింది. తను పొడగోట్టుకున్న ఫోన్ ని వెతికి పెట్టాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు CEIR యాప్ ద్వారా ఫోన్ వివరాలను పొందుపరిచి దొంగిలించబడిన ఫోన్ ని స్వాధీనం చేసుకొని తిరిగి ఫిర్యాది కోరిక మేరకు పోలీస్ స్టేషన్లో తన కుటుంబ సభ్యులకు ఫోన్ అప్పగించడం జరిగింది.