లక్షెట్టిపేటలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి!   • ఆంధ్రాబోర్ లాడ్జిలో ఆరుగురు అరెస్ట్ • ₹1 లక్ష నగదు స్వాధీనం.. నిందితుల్లో కీలక రాజకీయ నాయకుడు? లక్షెట్టిపేట, మే 12: పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో మంగళవారం పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడులు కలకలం రేపాయి. పట్టణంలోని ఆంధ్రాబోర్ లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో...