POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 11:45 pm Posted by : POLITICAL POWER

పేకాట రాయుళ్ల అరెస్ట్..!

మే 12:

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో పేకాట రాయుళ్ల అరెస్ట్..!ఆంధ్రాబోర్ లాడ్జిపై పోలీసుల ఆకస్మిక దాడులు.సీఐ రమణమూర్తి, ఎస్‌ఐ సురేష్ ఆధ్వర్యంలో స్పెషల్ రైడ్.సుమారు ₹1 లక్ష నగదు స్వాధీనం.ఆరుగురు నిందితులు అరెస్ట్.అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ నాయకుడు ఉన్నట్లు సమాచారం..!పట్టణంలో సంచలనం రేపిన ఘటన..!