*కూతురు వివాహనీకి రండి*💐
మాజీ డీసీసీ అధ్యక్షులు సాజీద్ ఖాన్💐

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
* *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గార్లను కలిసి పెళ్లి పత్రికను అందజేసి ఆహ్వానించిన**ఆదిలాబాద్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు సాజీద్ ఖాన్ ఈ కార్యక్రమం లో కుటుంబం సభ్యులు పాల్గొన్నారు.🙏💐