బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని అశ్వారావుపేటలో నిరసన బాధిత మైనర్ బాలికకు న్యాయం చేయాలని ప్లకార్డులతో ప్రదర్శన   పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట (వడితే గణేష్ మే 13)   కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, అశ్వారావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు ప్లకార్డులు...