*పేకాట స్థావరంపై దాడి* సీఐ రమణమూర్తి పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ లక్షట్ పేట పట్టణంలోని బాలాజీ లాడ్జిలో మంగళవారం రాత్రి పేకాట ఆడుతున్నారన్న పక్క సమాచారంతో సీఐ రమణమూర్తి నేతృత్వంలో ఎస్సై గోపతి సురేష్ పోలీస్ సిబ్బంది అట్టి లాడ్జిపై సోదాలు నిర్వహించి ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేయడం జరిగింది. పట్టుబడ్డ ఆరుగురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. నిందితుల వద్ద నుండి నగదు తో...