*పేకాట స్థావరంపై దాడి*
సీఐ రమణమూర్తి
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
లక్షట్ పేట పట్టణంలోని బాలాజీ లాడ్జిలో మంగళవారం రాత్రి పేకాట ఆడుతున్నారన్న పక్క సమాచారంతో సీఐ రమణమూర్తి నేతృత్వంలో ఎస్సై గోపతి సురేష్ మరియు పోలీస్ సిబ్బంది అట్టి లాడ్జిపై సోదాలు నిర్వహించి ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేయడం జరిగింది. పట్టుబడ్డ ఆరుగురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. నిందితుల వద్ద నుండి నగదు తో పాటు మొబైల్ ఫోన్స్ ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకో వడం జరిగింది. ఆరుగురు నిందితుల పాటు లాడ్జి యజమాని పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది.
*నిందితుల వివరాలు*
A1. మసాలా సతీష్. A2. రామ్ దేని తిరుపతి .A3. H.V. హేమంత్ కుమార్.A4.ఎలేశ్వర్.సమ్మయ్య .A5. మోపర్తి. హనుమంతరావు.A6. సయ్యద్ అబ్బాస్ .A7. నల్మాస్ మణిదీప్
*స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు* పేక ముక్కలు. 52( ప్లేయింగ్ కార్డ్స్) నగదు రూ.1,20,770/- ఒక స్కూటీ (ts19 H 5838) 6 సెల్ ఫోన్లు నాలుగు బెడ్స్ ఒక కూలర్.