*కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి* పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ *బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై వస్తున్న ఆరోపణలపై నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజాలు రాబట్టాలి. వాస్తవమా? కాదా? వాస్తవమైతే కఠిన చర్యలు తీసుకోవాలి*   టి ఆర్ ఎస్ ( డి) రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ*   "*యాత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర...