ఉపాధ్యాయుడి అధికారం కూలిన రోజే సమాజం తన భవిష్యత్తును చంపుకుంది పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా నుంచి సేకరణ ఒకప్పుడు ఉపాధ్యాయుడు దండిస్తే తల్లిదండ్రులు తలవంచేవారు. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు (అందరూ కాదండీ) పిల్లల ముందే ఉపాధ్యాయుడిని అవమానించే స్థాయికి దిగజారుతున్నారు. ఇక్కడే అసలు పతనం మొదలైంది. తప్పు చేసిన పిల్లాడిని కాదు, తప్పు చూపించిన ఉపాధ్యాయుడినే నిందించడం మొదలైన రోజే విద్యార్థి లోకపు నాశనం ప్రారంభమైంది. “నీకు అధికారం ఎవరిచ్చారు?” అని...