*నూతన వధూవరులను ఆశీర్వధించిన కాంగ్రెస్ నాయకులు* పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ది. 13-05-2026 బుధవారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ 31 వ వార్డు కి చెందిన అడ్వకేట్ దంపతులు పొన్నేకంటి నరసింహ రావు సతీమణి నవ్య తమ్ముడు అయిన చిలుకూరి రాజ్ కుమార్ వివాహం నార్విక తో వారి స్వగ్రామం అయిన కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామం లో వారి స్వగృహం నందు జరగగా ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను నిండు నూరేళ్లు...