POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 6:03 pm Posted by : POLITICAL POWER

*బలపరీక్షలో నెగ్గిన తమిళనాడు సీఎం విజయ్‌*

– పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ చెన్నై బ్యూరో.

బలనిరూపణకు అవసరమైన మెజార్టీకన్నా అధికంగా విజయ్‌కు మద్దతు

*• విజయ్‌కు 144 మంది ఎమ్మెల్యేల మద్దతు*

*• అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేల మద్దతుతో పెరిగిన బలం*

 

*అసెంబ్లీలో విజయ్‌కు మద్దతు తెలిపిన సభ్యులు:*

• టీఎంసీ – 106

• కాంగ్రెస్ – 5

• సీపీఐ – 2

• సీపీఎం – 2

• వీసీకే – 2

• ఐయూఎంఎల్ – 2

• ఏఎంఎంకే – 1

*• అన్నాడీఎంకే షణ్ముగం వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు*

 

*విజయ్‌కు వ్యతిరేకంగా:*

– డీఎంకే, ఏఐఏడీఎంకే- పళనిస్వామి వర్గం, పీఎంకే

 

తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలందరికీ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

 

టీవీకే ప్రభుత్వం విశ్వాస ఓటు గెలుచుకుందని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు.