*బలపరీక్షలో నెగ్గిన తమిళనాడు సీఎం విజయ్‌* - పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ చెన్నై బ్యూరో. బలనిరూపణకు అవసరమైన మెజార్టీకన్నా అధికంగా విజయ్‌కు మద్దతు *• విజయ్‌కు 144 మంది ఎమ్మెల్యేల మద్దతు* *• అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేల మద్దతుతో పెరిగిన బలం*   *అసెంబ్లీలో విజయ్‌కు మద్దతు తెలిపిన సభ్యులు:* • టీఎంసీ - 106 • కాంగ్రెస్ - 5 • సీపీఐ - 2 • సీపీఎం - 2 • వీసీకే -...