విద్యుత్ శాఖలో సహా వివిధ శాఖలో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో వెంటనే భర్తీ చేయాలి. . రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచి నిరుద్యోగులకు ద్రోహం చెయ్యొద్దు. . డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని. బద్వేల్ పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖతో సహా వివిధ శాఖలో ఖాళీగా ఉన్న ఏ ఈ పోస్టులలో రెగ్యులర్ పద్ధతిలో వెంటనే భర్తీ చేయాలని అలాగే రిటైర్మెంట్ వయసు 62...