**తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర స్థాయి సదస్సు హైదరాబాదులో మే 16వ తేదీ *తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ*   పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్రస్థాయి సదస్సును హైదరాబాద్ లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియం బషీర్బాగ్ లో నిర్వహిస్తున్నాము   తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధనకై తెలంగాణ ఉద్యమకారుల వేదిక సువర్ణ...