తెలంగాణ రాష్ట్ర వాషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ మే 14 2026: హైదరాబాద్ మసాబ్ ట్యాంక్‌లో తెలంగాణ రాష్ట్ర వాషర్మెన్ (రజక) కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌గా అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏఐపీసీ అధ్యక్షులు, వనపర్తి యువ నాయకులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా...