POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 3:53 pm Posted by : POLITICAL POWER

రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ

కేరళం సీఎంగా సతీశన్‌ను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్

కేసీ వేణుగోపాల్ సీఎం కావాలని ఆరాటపడ్డ రేవంత్

కేరళంలో బిగ్ టీవీ బ్రాంచ్ తెరిచి, ఎన్నికల ఖర్చులు పంపిన రేవంత్ రెడ్డి

కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అయితే అక్కడ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని పథకం

కాంగ్రెస్ అధిష్ఠానానికి అవసరం అనుకుంటే వెయ్యి కోట్లు ఇవ్వగల సత్తా మనకు ఉంది అంటూ ప్రకటన

సర్వశక్తులు ఒడ్డి చివరి వరకు సీఎం పదవి కోసం పోరాడిన కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల

కేరళంలో క్షేత్రస్థాయిలో గట్టి పట్టున్న సతీశన్‌కు కార్యకర్తల మద్దతు

ఈ ఎన్నికల్లో కేరళంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు 63 మాత్రమే.. అధికారం చేపట్టాలి అంటే మేజిక్ ఫిగర్ 71 మంది శాసనసభ్యుల మద్దతు కావాలి

కాంగ్రెస్ తరువాత అత్యధికంగా 22 మంది ఎమ్మెల్యేలు గెలిచిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) మొదటి నుండి సతీషన్ కు సంపూర్ణ మద్దతు

సీఎం ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం నాంచుడు ధోరణిపై కేరళంలో విమర్శలు, ఆందోళనలు మొదలుకావడం, సతీషన్ కు క్షేత్రస్థాయి మద్దతుతో మిగిలిన ఇద్దరిని పక్కనపెట్టి సతీషన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్

దీంతో రేవంత్ రెడ్డి ఆశలు అడియాశలు అయ్యాయని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ