రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ కేరళం సీఎంగా సతీశన్‌ను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ కేసీ వేణుగోపాల్ సీఎం కావాలని ఆరాటపడ్డ రేవంత్ కేరళంలో బిగ్ టీవీ బ్రాంచ్ తెరిచి, ఎన్నికల ఖర్చులు పంపిన రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అయితే అక్కడ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని పథకం కాంగ్రెస్ అధిష్ఠానానికి అవసరం అనుకుంటే వెయ్యి కోట్లు ఇవ్వగల సత్తా మనకు ఉంది అంటూ...