వ్యూస్ కోసం తప్పుడు వార్తలు రాసి యువతి ప్రాణం బలిగొన్న యూట్యూబ్ ఛానల్ పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ వేదాంత్ మీడియా అనే యూట్యూబ్ ఛానెల్ వన్ సైడ్‌గా చేసిన వీడియోల వల్ల అభం శుభం తెలియని యువతి సూసైడ్ అమ్మాయి క్యారెక్టర్‌ను తప్పుగా చూపే విధంగా వీడియో చేసిన యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీడియో డిలీట్ చేసి.. పరారీలో ఉన్న వ్యక్తి మేడ్చల్ జిల్లా - పోచారం...