మాట్లాడుకోవాలి ఇలాంటి విషయాలు.. సిగ్గుపడి డిస్కస్ చేయకుండా ఉండే విషయాలు కాదు ఇవి.. ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరు ఆడ మగ కూడా అవగాహన కలిగి ఉండాలి. పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ ఆడవారికి ప్రతి నెల సహజంగా వచ్చే ఋతు క్రమాన్ని శుభకార్యాలు ఉన్నాయనో దైవ దర్శనాలకు అడ్డు అనో కొద్దీ రోజులు ఆపే ప్రయత్నం అసలు మంచిది కాదు. లైఫ్ టైం మొత్తంలో ఒక్కసారి అత్యవసర సందర్భం అయితే అపుడు...