షాదీ డాట్‌కామ్ ద్వారా పరిచయం... పెళ్లి పేరుతో మోసం... బంగారం దోచుకుని పరార్. విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలే నిందితుడి లక్ష్యం మ్యాట్రిమోని సైట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన. పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మే 14 మంచిర్యాల జిల్లా: హాజీపూర్ కాళహస్తి శిరీష్ కుమార్,తండ్రి శంకరయ్య,వయస్సు 38 సంవత్సరాలు, కులం:రెడ్డి,వృత్తి: కార్ డ్రైవర్,నివాసం:ఇంటి నెం. 3-137, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా చెందిన వ్యక్తి shadi.com మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా...