*రైతులు ఇబ్బంది పడకుండా చూడాలి* *మంచిర్యాల డిసిపి భాస్కర్* మే 14 పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మంచిర్యాల డిసిపి ఎగ్గిడి భాస్కర్ మిల్లర్లను సూచించారు. లక్షట్ పేట మండలంలోని పలు గ్రామాల్లో రైస్ మిల్లులను డిసిపి గారు మంచిర్యాల ఎసిపి ప్రకాష్ గారి తో కలిసి సందర్శించారు. లక్షట్ పేట తాసిల్దార్ తో కొనుగోలు కేంద్రాల ప్రక్రియ కొనుగోలు చేసిన ధాన్యం నిలువచేసే...