లక్షట్ పేటలో ఇంటింటి సర్వే ముమ్మరం [caption id="attachment_8572" align="alignnone" width="300"] [/caption] సూపర్వైజర్ రజిత ఎన్వెంటర్ స్వప్న పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మే 15 : 2026:మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్ మండలం లో ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఎన్యుమరేటర్లు (సర్వే అధికారి) సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో శుక్రవారం రోజు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ వివరాలను నమోదు చేస్తున్న ఇన్వెంటర్ స్వప్న. ప్రజల...