*ఇంటర్‌ ఫస్టియర్‌ నుంచే ప్రయోగ పరీక్షలు* *తెలంగాణ ఇంటర్‌ విద్యలో కీలక మార్పులు* పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ 2026-27 అకడమిక్‌ ఇయర్‌ నుంచే నూతన విధానంఇంటర్‌ ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్‌ఇంటర్‌ ఫస్టియర్‌ ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలో ప్రాక్టికల్స్‌ఇంటర్‌ ఫస్టియర్‌లో 15 మార్క్‌లు, సెకండియర్‌లో 15 మార్క్‌లకు ప్రాక్టికల్స్‌ మ్యాథ్స్‌లో యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌ ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌కు ఒక్కో ఏడాదికి 15 మార్క్‌లు మ్యాథ్స్‌లో 75కు బదులు 60 మార్క్‌లకు ఫైనల్‌ పరీక్షలు ఫైనల్‌...