*వరుసకు కూతురైన మైనర్‌పై బాబాయ్ దారుణం..!* *బెదిరింపులతో పలుమార్లు అత్యాచారం* సోషల్ మీడియాలో ఫోటోలు పెడతానని బెదిరించి లైంగిక దాడి.. తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘోరం హైదరాబాద్‌, మే 15 : సమాజాన్ని కలచివేసే ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. వరుసకు కూతురైన 16 ఏళ్ల మైనర్ బాలికపై ఆమె బాబాయ్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కుటుంబ బంధాలను మరిచి అమానుషంగా ప్రవర్తించిన నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు...