🔥 *‘షాడో’ రాజ్యం నుంచి జర్నలిస్టుపై దాడి వరకు: రాజారంలో బెదిరింపుల పర్వం* *‘నేనే ఉపసర్పంచ్’ అంటూ తాపీ మేస్త్రి హల్‌చల్.. బచ్చోడులో జర్నలిస్టుకు హత్య బెదిరింపు* పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ *‘అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా’.. వీడియో ఆధారాలు బయటపెడతానని జర్నలిస్ట్ వెల్లడి* ✍️ *రాజారం, తిరుమలాయపాలెం:* ఖమ్మం జిల్లా రాజారం గ్రామంలో ‘షాడో’ పాలన రాజ్యమేలుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉపసర్పంచ్ భర్త, వృత్తిరీత్యా తాపీ మేస్త్రి, “నేనే...