ఖమ్మం కార్పొరేషన్ పై పర్యవేక్షణ కరవు. మే 15 శానిటేషన్ గాలికి వదిలేసారు. -పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం నుంచి ఎడిటర్ డెస్క్ లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన. *"స్వీపింగ్"* మిషన్ గత కొన్ని నెలలుగా నడిరోడ్డు మీద వదిలేశారు. డివిజన్ లలో పడకేసిన *పారిశుధ్యం*. అమాత్యులు దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలి. *షేక్ బాజీ బాబా* (జిల్లా అధ్యక్షుడు) ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐ యు ఎం ఎల్ పార్టీ ఖమ్మం జిల్లా....