చందారం గ్రామం గర్వపడేలా 578 మార్పులు సాధించిన మనోజిని కి గ్రామ సర్పంచ్ ఇస్లావత్ కళ ఉత్తం, ఘన సన్మానం మే 15 మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్ మండలం చందారం గ్రామనికి చెందిన మనోజిని ప్రభుత్వ పాఠశాలలో చదివి పేరు తెచ్చిన సందర్భంగా గ్రామ వాసులు గణ సన్మానం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ ఇంత చిన్న వయసులోనే చిన్నారి గ్రామ ప్రజలు యువత శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిభకు ప్రైవేట్ బడినే కొలమానం అని భావించే విద్యార్థులకు,వారి తల్లిదండ్రులకు ఈ ఫలితం ఒక గుణపాఠం.చదువే...