కొండెక్కిన కోడి.. కిలో ఎంతంటే.. పెరిగిన చికెన్‌ ధరలు    స్కిన్‌లెస్ రూ. 330, బోన్‌లెస్ రూ. 640 పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ హైదరాబాద్: చికెన్‌ ధరలు రోజు రోజుకూ ప్రియమవుతున్నాయి. వారం రోజుల నుంచి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వారం క్రితం స్కిన్‌లె్‌స చికెన్‌ కిలో రూ. 250-285 ఉండగా, ప్రస్తుతం రూ. 330కి చేరింది. దీంతో కిలో, రెండు కిలోలు కొనేవారు అర కిలోతో సరిపెట్టుకుంటున్నారు. మటన్‌ కొందామన్నా కిలో...