ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని యువకుడి ఆత్మహత్య నాలుగేళ్ల క్రితం ఇంట్లో తెలియకుండానే పెళ్లి చేసుకున్న ప్రేమ జంట వీరికి పుట్టిన బిడ్డను అమ్మేసి ఇంకొకరితో పెళ్లికి సిద్ధమైన యువతి పెళ్లి పనులు కూడా తనతోనే చేయించుకోవడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు   హైదరాబాద్ – హయత్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొహెడ గ్రామంలో నివాసముండే పల్లపు గోవర్ధన్ అనే యువకుడిని నాలుగేళ్లుగా ప్రేమించి ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకున్న సరిత అనే యువతి వీరిద్దరికి ఒక బిడ్డ పుట్టగా, ఇటీవల ఆ బిడ్డను...