17వ తేదీ నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం... కొద్ది రోజులు పెళ్లిళ్లకు సెలవ్.. పొలిటికల్ పవర్ న్యూస్ PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కాలగణనలో అధిక మాసం అత్యంత విశిష్టమైనది. సాధారణంగా శుభకార్యాలకు ఈ మాసం నిషిద్ధమని మనందరికీ తెలుసు. అయితే, లౌకిక సుఖాల కంటే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి, దైవచింతనకు ఈ మాసం ఒక వరం వంటిది. "అధికస్య అధికం ఫలం" అన్న నానుడి ప్రకారం.. ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యమైనా వేయి...