ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ


సర్పంచ్ ఇస్లావత్ కళ ఉత్తం
మే 16
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా లక్షట్ పేట మండలం చెందారం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులు ప్రారంభించారు.ఎండలు తీవ్రంగా ఉండటంతో ఉపాధి కూలీలకు ఈ రోజు చెందారం గ్రామంలో పనివేళలో ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లును అందజేసిన సర్పంచ్.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇస్లావత్ కల ఉత్తం,ఉప సర్పంచ్ చిందం సుధాకర్,పంచాయతీ సెక్రటరీ శ్రీలత పాల్గొన్నారు.