బ్యాంక్ మేనేజర్ లీలలు.. పనిచేస్తున్న చోటే గుట్టుగా కోట్ల స్కాం..! ఫేక్ గోల్డ్‌తో ఏకంగా రూ.1.80 కోట్ల మోసం పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మెదక్, మే 16 : ఆన్‌లైన్ బెట్టింగుల వ్యసనం ఓ బాధ్యతాయుతమైన బ్యాంక్ మేనేజర్‌ను ఘరానా మోసగాడిగా మార్చిన ఘటన మెదక్ పట్టణంలో వెలుగుచూసింది. నమ్మి బాధ్యతలు అప్పగించిన బ్యాంకుకే కన్నం వేసిన మేనేజర్, భార్య, స్నేహితుల ఐడీ కార్డులతో నకిలీ ఖాతాలు తెరిచి, ఫేక్ గోల్డ్‌ను అసలు బంగారంగా చూపించి కోట్ల...