తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే నా కొడుకు అయినా సరే. కేంద్రమంత్రి బండి సంజయ్ పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ అడ్వోకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించాను.నేను సత్యమేవ జయతే మా అబ్బాయి బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపైనున్న గౌరవంతో ఈరోజు అడ్వోకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించాను.నేను ఇంతకు ముందే చెప్పిన. చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే.అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని...