ప్రేమించలేదని జడ్చర్లలో యువతిని గొంతుకోసి హత్య, ఆపై స్థానికుల దాడితో ప్రేమోన్మాది మృతి పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ పాఠశాలలో రిసెప్షనిస్టుగా పనిచేసే 22 ఏళ్ల వైష్ణవిని తేజ అనే 28 ఏళ్ల యువకుడు రోడ్డుపై కత్తితో గొంతుకోసి చంపిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో శనివారం జరిగింది. కొన్నాళ్లుగా ప్రేమ పేరిట ఆ యువతిని అతడు వేధిస్తున్నాడని, ఆమెకు పెళ్లి సంబంధం కుదరడంతో కక్ష పెంచుకుని ఈ హత్య చేశాడని పోలీసులు తెలిపారు....