*మోడీ సభ గ్రాండ్ సక్సెస్.. పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి భారీ బహిరంగ సభ తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక మహాసభగా నిలిచిపోయింది. లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు స్వచ్చందంగా తరలి వచ్చారు . ఇతర పార్టీల లెక్క ఒక బీరు లేదు..ఒక బిర్యానీ లేదు..మీటింగ్‌కి రావడానికి 500 రూపాయల కూలీలేదు.. లక్షలాది...