హలో కార్మిక - చలో కోటి ఈనెల 25న హైదరాబాద్ డి యం ఈ ఆఫీస్ కోటి నందు మహా ధర్నా జయప్రదం చేయండి :ఎస్ పీ ఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు *కుర్రి సైదయ్య* మే 17 పాలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ ఈరోజు వరంగల్ ఎంజీఎం హాస్పటల్ నుంచి పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ తరపున...