ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దుపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు! పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, ఉప సర్పంచులకు మధ్య చెక్ పవర్ వివాదాన్ని పరిష్కరించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఉప సర్పంచులకు బదులుగా పాత పద్దతిలోనే కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్ ఇచ్చే ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. నిధుల డ్రాలో జాప్యం, రాజకీయ విభేదాల వల్ల పనులు ఆగిపోతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ...