POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 9:07 pm Posted by : POLITICAL POWER

నూతన జంటను ఆశీర్వదించిన రాచమల్లు

పొలిటికల్ పవర్ ఎన్ వి ఆర్ టీవీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

ప్రొద్దుటూరులోని శ్రీదేవి ఫంక్షన్ హాల్ లో జరిగిన ప్రముఖ కాంట్రాక్టర్ (KPC) బిల్డర్స్ అధినేత అనిల్ కుమార్ గారి కుమారుడు పునీత కుమార్ కృష్ణ జ్యోతిక ల రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి , మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి.