కలెక్టర్ కార్యాలయం లో భారీ అవినీతి తిమింగళం పొలిటికల్ పవర్ ఎన్ వి ఆర్ టీవీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ కార్యాలయం లో అసలు ఏం జరుగుతుందో కూడా స్థానిక ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి లేదు మరీ ముఖ్యంగా రెవెన్యూ శాఖలో జరిగే అక్రమాలను నివారించడం ఎవరి తరం అయ్యేలాలేదు ప్రస్తుతం ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఏజెంట్ టు గవర్నమెంట్ కోర్టు నడుపుతున్నారు అట్టి కోర్టుకు కలెక్టర్ ప్రధాన...