జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జర్నలిస్టులు నిజనిర్ధారణ వార్తలనే నివేదించాలి.   త్వరలోనే జర్నలిస్టుల ఇంటి స్థలాలపై సీఎం ప్రకటన. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. మే 18 : పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.హనుమకొండ లోని ఆదర్శ లా కాలేజీలో ఆదివారం జర్నలిస్టుల సంక్షేమ సంఘం(జే ఎస్ ఎస్. రిజిస్టర్ నెంబర్...