జి.ఎస్.ఆర్ కన్వెన్షన్ హాలు జరిగిన నా బూత్ - నా భవిష్యతు మే 18 పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టి వి తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాల్గొన్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి * ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం   బీఆర్ఎస్...