వడదెబ్బ గురై వ్యక్తి ఆకస్మిక మృతి  నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థుల విజ్ఞప్తి పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి మే 17 గుబ్బగుర్తి గ్రామం: కొణిజర్ల మండలంలోని గుబ్బగుర్తి గ్రామానికి చెందిన పొన్నేబోయిన శ్రీను (40) ఈ రోజు ఉదయం వడదెబ్బ గురై ఆకస్మికంగా మృతి చెందారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న శ్రీను హఠాన్మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య విజయతో పాటు ఇద్దరు చిన్న కుమార్తెలు శ్రీలక్ష్మి (12), ఉమా...