మొన్న నాంపల్లి..ఇపుడు రాజధాని ఎక్స్ ప్రెస్ తగలబడుతున్న ఏసీ బోగిలు షార్ట్ సర్కుట్ అంటూ చేతులు దులుపుకుంటున్న రైల్వేశాఖ ప్రయాణికులను సురక్షితంగా తరలించాల్సిన రైళ్లు కాస్త..బర్నింగ్ ట్రైన్లుగా మారుతు న్నాయి మొన్న నాంపల్లి రైల్వేస్టేషన్ లో ఆగి ఉన్న రైలు బోగీ అమాంతంగా తగలబడింది. ఇపుడు రాజధాని రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలుఎగిసిపడ్డాయి. లోకో పైలెట్ అప్ర మత్తతతో ప్రాణాపాయం తప్పింది. ఏం జరిగింది..తిరువనంతపురం నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్‌లో భారీ...