తెలంగాణ ఉద్యమకారుల వేదిక (*TUV Regd NO 74/ 2026*) పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ *తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాదులోని బూర్గుల రామకృష్ణ భవన్లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల కోసం,నియమించిన కమిటీ సభ్యులు రాములు నాయక్ ని మర్యాదపూర్వకంగా కలవడం...